నా పేరు యోగానంద్ ....అందరు యోగి అంటారు కొంత మంది వాళ్ళకు నచ్చిన పేర్లతో పిలుస్తారు.....ఇక్కడే జీవిత సత్యం తెలుసుకోండి లోకం మనకి నచ్చినట్టు ఉండదు....... Myself Atmost Affable with my dear ones...Malicious with my hated ones...Narcissist,Solitary,Easygoing lad.
Monday, January 26, 2015
First Republic Day
Sukarno - The President of Indonesia is invited as the cheif guest to this event.
Second Lieutenant-Ram Raghoba Rane and Lance Naik-Karam Singh were honoured with Param Vir Chakra for their immense services to our Country.
Saturday, January 24, 2015
Best of M.S.Narayana
1. స్వయంవరం
2. దిల్
3.శీను
4.ఫ్యామిలీ సర్కస్
5. ఆనందం
6. ఆది
7. సొంతం
8. నువ్వు నాకు నచ్చావ్
9. శివమణి
10. దుబాయ్ శీను
11. దూకుడు
12. పిల్ల జమిందార్
13. బాద్షా
14.చిరునవ్వుతో
15. కృష్ణ
16. అదుర్స్
15. కృష్ణ
16. అదుర్స్
Apart from these they are many wonderful performances of M.S.Narayana. I doesn't meant that these are the only best performances.
700 Films in his career. Made all of us laugh to the core. Left us suddenly, his demise will be a great loss to the Telugu Cinema and Telugu people. We all miss you sir and we love you so much. May your soul rest in peace.
Thursday, January 22, 2015
తిట్ల దండకం
ఒరేయ్ బట్ట
నీ నోట్లో కాకి రెట్ట....నీ ముక్కు లో మా తాత గారి చుట్ట.
నువ్వో మడమ తిప్పని మ్లేచ్చుడివి
బ్రహ్మాండమైన బ్రష్టుడివి
పోటి లేని పాపిష్టివి
అష్ట కుష్టి రోగాలు సీటు కింద దాచుకున్న నీచుడివి.
సువర్ కా బచ్చా సోంబేరి తుచ్చ
లంగోటాలు కూడా కుట్టించుకునే లుచ్చా...." పిచ్చ పుచ్చ" కాయవి
దసరా కి దీపావళి మాములు అడిగే గౌడు గాడిద వి
కాశ్మీరు లో కజ్జికాయలకోసం దేవులాడే కక్కూసు కాకి వి
పిల్లాడు అమ్మ పోలికా నాన్న పోలికా..?? అని అడిగితే "ఆయా పోలికా" అని చెప్పే అచ్చు బచ్చు చవట వి..!!
బ్లూ ఫిలిం కి binoculars పెట్టుకేల్లె బట్టేబాజ్ గాడివి...!!
నీ మొకం చుస్తే మసి.....నీ మాట వింటే పెంట...నీకేల్లి చూస్తేనే నీచం రా నికృష్ట పీనుగా...!!
కుష్టి రోగానికే కుష్టి వచ్చినట్టు మొహమూ నువ్వు ను...!!
రెనిగుంట airport లో రష్యా ఎయిర్లైన్స్ కోసం ఎతికే పిచ్చకుంట్ల గాడ్వి...!!
కుళ్ళు తో కాపురం చేస్తావ్.....కుతంత్రం తో కూరలోండుకుంటావ్.....దరిద్రం తో దర్జాగా dating చేస్తావ్ ..!!
బొల్లి వచ్చిన నల్లి గాడివి.......పెంపుడు పిల్లుల దగ్గర నుండి పాలు ఎత్తుకోచ్చే పాసి మొకపోడా...!!
నపుంసక నక్క వి ఏబ్రాసి కుక్క వి
" సద్ది కూడు కన్నా చిప్ప కూడు మిన్న " అనే బిళ్ళ మేడలో ఎస్కుని తిరిగే సంపూర్ణ సన్నాసి..!!
"ప్రపంచంలోనే వికారమైన జంతువు" అనే పురస్కారo తిస్కోడానికి armani suit ఎసుకేల్లె ఏబ్రాసి యదవ్వి ..!!
నిన్ను తిట్టడానికి కొత్త లిపి కనిపెట్టినా కూడా సంతృప్తి చెందదు రా ఈ లోకం......తిట్ల తో కూడా తిట్టించుకునే సచ్చు బొచ్చు ముచ్చు మొకపోడా
కొండముచ్చు sex reassignment surgery చేసుకున్నట్టు ఉంటావ్ కద రా పిచ్చ నా బచ్చా
ఒరేయ్ అంట్లకాకి ...పిచ్చికుంట్ల పంది
వరాహ మూత్రాన్ని వారాలకొద్ది తాగే ఊర మేక ....!!
అసురుల దగ్గరున్న దరిద్రం మొత్తాన్ని మింగి పుట్టిన భష్టాసురా చష్టాసురా కుష్టాసురా ముష్టాసురా....!!
గబ్బిలం క్లేసమా.....బొద్దింక తుచ్చమా
నలిగిన బీడీవి....drainage లో మొలిచిన గడ్డి వి
గుడ్లగూబ ఈకవి...పందికొక్కు తోక వి
మూడు పైసలు కూడా విలువ చెయ్యని మొండెం ఉన్న ముండమోపివి
కొట్టడానికి అయినా నిన్ను తాకకూడదు .....దుష్ట శరీర అంగుష్ఠ జీర
పిచ్చెక్కిన దున్నపోతు ....కచ్చి పెట్టుకున్న కట్ల మిడత
నిన్ను తిట్టని వాడు మనిషే కాదు .....నిన్ను చీ కొట్టని బతుకు బతుకే కాదు.... నువ్వు చస్తే నీకు పూలు పెట్టకూడదు రా ఇంటింటా పూల మొక్కలు నాటాలి....!!
చావు చావు చావు చావు
Dedicated to My Guruji
జంధ్యాల గారు

Tuesday, January 20, 2015
My Review on "I"
Movie : I-Manoharudu
Director : Shankar
Producer : Aascar RaviChandran
Music : A.R.Rehman
Cinematography : P.C.Sreeram
Cast : Vikram, Amy Jackson, Santhanam, Suresh Gopi, Upen Patel, Ojas Rajani
Concept :
ఇద్దరు చిన్న పిల్లలు కొట్టుకుంటున్నారు. ఒకడు ఒకడ్ని గిల్లి కికికికి అని నవ్వాడు ఇంకొకడు వీడ్ని ఇంకా గట్టిగా గిల్లి చంకలు గుద్దుకున్నాడు. Tit for Tat అంటారు దీన్నే ఈ ఆట మనం చిన్నపుడు ఆడుకున్నాం ....ఇదే ఆట ఒక హీరోయిన్,హీరో,నలుగురు ముదనష్టపు villians కలిసి ఆడితే అదే మన ఐ
కథలో గొప్ప విషయం లేదు .....ఒక తెల్ల పోరికి ఒక పహిల్వాన్ పోరగానికి నడిమిట్ల జరిగే పుచుకు పుచుకు ఏ first half.....గా ప్రేమ మీద గీ పహిల్వాన్ మీద కుల్లుకునే బాపతు హీరో గానికి చేసిన అన్యాయం తిరిగి మన పహిల్వాన్ villians కి సమాధానం చెప్పుడు second half....గంతే
Technicians :
Asalu Matter :
సినిమా opening లో ...అమ్మ దీనెమ్మ ఇదేంటి super ఎహేయ్....అని అనుకుంటాం....తరవాత మొదలయిద్ది కిందకేల్లి మెల్లిగా....ఎదో natural గా ఉండాలని పైత్యం చుయించాలని యదవ తెలివి తేటలు కాపోతే...ఒక్క body building పోటికే ఇరవై నిముషాలు తీస్కుని rod లు దింపడం అవసరమా అద్యక్షా..!! అక్కడే zandubalm ఎక్కడ అని దేవులడుకుంటున్నారు జనాలు theatre లలో.... కక్కూసు గొట్టం లాంటి మన slumdog హీరో దూది పింజే లాంటి మన హీరోయిన్ మద్య జరిగే ఉతుతి lovestory ...మళ్ళా మద్యలో ఒక transgender హీరో గాడి జబ్బలు తొడలు సూసి మురిసిపోయి line ఎయ్యుడు ....మళ్ళా ఉతుతి lovestory నిజం అవ్వుడు....గిది torture కాదు వయ్యా అంతకు మించి...!! first half లో గిది శంకర్ సైన్మా ఏ నా అని అనుకోడం ఖాయం.....firsthalf కన్నా కొంచెం ఊపిరి పిల్చుకునే లా చేస్తది second half......కురూపి విక్రం ఇంకా ఏమి lovestory చూడముచ్చట గా ఉంటది కాని....నిజ జీవితం లో గిసువంటివి జర్గుతయా అన్ని సక్రమంగా ఉంటేనే దేకుతల్లె ఈడ.....శంకర్ సైన్మా లోవి నిజ జీవితం లో జర్గవ్ లెండి నా తుస్సు లోది ....ఇంగిలిపీసు రాని మన boy ఇంటర్నెట్ లో మందుల గురించి పరిశోధించి villians ని దెబ్బ కొట్టడానికి కొత్త మందులు కనిపెట్టుడు సిన్మా మొత్తానికే highlight ...గీ IIN ఐ కన్నా పనికొచ్చిందనమాట....ఎలుగుబంటి DNA ఎక్కిస్తే ఒంట్లో జుట్టు పెరుగుడు...గద్ద DNA ఏస్తే రెక్కలోచ్చుడు....ఏంది వయ్యా మాకి లొల్లి....!!
What I Say Is :
Trailer లో అంతకు మించి అని విక్రమ్ అంటాడు కదా..?? గది villians కి కాదు వయ్యా చెప్పింది ..మనకీ....తెల్సుకోకుండా పోయినాం..!!
JAI HIND

- శంకరా...లోపలేట్టావ్ కదయ్యా పెద్ద కర్ర. శంకర్ కి ఎవరో చేతబడి అయినా చేసి ఉండాలి లేక ఈడే Expectations తగ్గించుకోనీకి ఈ బొమ్మ తీసి ఉండాలి....శంకర్ stamp బొమ్మ ఐతే కానే కాదు.
- విక్రమ్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి ఇది శంకర్ బొమ్మ కాదు Purely విక్రమ్ show. కురూపి గా విక్రమ్ నటించిన తీరు జనాలకి ఎడారి లో ఐస్ పుల్ల దొరికిన feeling తెప్పిస్తుంది. దీంకి ఎన్ని వందలు పెట్టి వెళ్ళినా విక్రమ్ వల్ల జనాలు కొంచెం satisfy అవుతారు.
- లింగా లాంటి మోతేక్కిపోయే ROD ఆడియో లతో విరక్తి చెందిన రెహమాన్ అభిమానులకి ఐ "ఒక కాయ ..ఒక జజ్జనకిడి జండ్రి" లా ఉండిపోయింది. BGM కూడా రెహమాన్ ఆదరకోట్టాడు.
- సినిమా కి first plus point విక్రం ఐతే ..second plus point పి.సి.శ్రీరామ్. ఇందులో enjoy చేసే క్షణాలు ఒకటి విక్రమ్ నటన రెండు Songs,Locations ఇంకా visuals.
- అమీ జాక్సన్ మాత్రం ప్రచ్యోదక appearace తో ...భీబత్సమైన acting తో రక రకాలు గా ఇరక్కోట్టేస్తది.
Asalu Matter :
సినిమా opening లో ...అమ్మ దీనెమ్మ ఇదేంటి super ఎహేయ్....అని అనుకుంటాం....తరవాత మొదలయిద్ది కిందకేల్లి మెల్లిగా....ఎదో natural గా ఉండాలని పైత్యం చుయించాలని యదవ తెలివి తేటలు కాపోతే...ఒక్క body building పోటికే ఇరవై నిముషాలు తీస్కుని rod లు దింపడం అవసరమా అద్యక్షా..!! అక్కడే zandubalm ఎక్కడ అని దేవులడుకుంటున్నారు జనాలు theatre లలో.... కక్కూసు గొట్టం లాంటి మన slumdog హీరో దూది పింజే లాంటి మన హీరోయిన్ మద్య జరిగే ఉతుతి lovestory ...మళ్ళా మద్యలో ఒక transgender హీరో గాడి జబ్బలు తొడలు సూసి మురిసిపోయి line ఎయ్యుడు ....మళ్ళా ఉతుతి lovestory నిజం అవ్వుడు....గిది torture కాదు వయ్యా అంతకు మించి...!! first half లో గిది శంకర్ సైన్మా ఏ నా అని అనుకోడం ఖాయం.....firsthalf కన్నా కొంచెం ఊపిరి పిల్చుకునే లా చేస్తది second half......కురూపి విక్రం ఇంకా ఏమి lovestory చూడముచ్చట గా ఉంటది కాని....నిజ జీవితం లో గిసువంటివి జర్గుతయా అన్ని సక్రమంగా ఉంటేనే దేకుతల్లె ఈడ.....శంకర్ సైన్మా లోవి నిజ జీవితం లో జర్గవ్ లెండి నా తుస్సు లోది ....ఇంగిలిపీసు రాని మన boy ఇంటర్నెట్ లో మందుల గురించి పరిశోధించి villians ని దెబ్బ కొట్టడానికి కొత్త మందులు కనిపెట్టుడు సిన్మా మొత్తానికే highlight ...గీ IIN ఐ కన్నా పనికొచ్చిందనమాట....ఎలుగుబంటి DNA ఎక్కిస్తే ఒంట్లో జుట్టు పెరుగుడు...గద్ద DNA ఏస్తే రెక్కలోచ్చుడు....ఏంది వయ్యా మాకి లొల్లి....!!
What I Say Is :
Trailer లో అంతకు మించి అని విక్రమ్ అంటాడు కదా..?? గది villians కి కాదు వయ్యా చెప్పింది ..మనకీ....తెల్సుకోకుండా పోయినాం..!!
JAI HIND
పక పకా పొట్ట చెక్కలయ్యేలా నవ్విన ఒక సంఘటన
నా స్నేహితుడు తో (పేరు అవసరం లేదనుకుంట) కుర్చుని కారప్పూస కబుర్లు చెప్పుకుంటున్నాను.
మాటల్లో మందు Matter వచ్చింది.
"మందు మహా చెడ్డదిరా" అన్నాడు మా వాడు ఒక జుగుప్సాకరమైన Expression తో.
"పుసుక్కున అంత మాట అనేసావెoట్రా" అన్నాను నేను.
"మా బావ తెలుసు కద రా (వీడి పేరు కూడా అవసరం లేదు)....వాడి జీవితం లో మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చింది రా ఈ మందు" అన్నాడు.
అసలేమైందో ముందు చెప్పి తగలేడు రా అరబ్బీ ఒంటె మొకపోడా అని కసురుకున్నా నేను
జరిగిన కథ ఇలా చెప్పాడు :
మా బావ Modern దేవదాసు అన్న విషయం నీకు తెలుసు కదా. ఒకసారి మా బావ ని మా ఉడతలు పట్టే gang మొత్తాన్ని ఇంట్లో ఎవరు లేని టైం లో మందు పార్టీ కి పిలిచాను. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆపాద మస్తకం మందు లో మునిగి తేలాము. అప్పుడు మా బావ Mummy కాల్ చేసి... "నాన్న ఇంటికి రమ్మంటున్నాడు ఎక్కడ చచ్చావ్ తొందరగా వచ్చి చావురా గాడిద" అని అరిచింది. వీడికి వీళ్ళ నాన్న అంటే ఈ వయసు లో కూడా Shame Shame Puppy Shame ఏ....కంగారు కంగారు గా ఇంటికి బయలుదేరాడు. "వద్దు రా వెళ్ళకు" అని...వయసైపోయిన అవ్వ కి చెప్పినట్టు చెప్పా ...."మనం ఎంత తాగిన Strong ఏ రా కుయ్యా" అని అతి నమ్మకం తో ఎల్లిపోయాడు బిడ్డ.
ఇంటికి వెళ్ళగానే సరాసరి కుర్చుని "అమ్మా అన్నం పెట్టు ఆకలేస్తుంది" అని అరిచాడట....అమ్మ వంటింట్లో నుండి హాల్ లోకి వచ్చి వాడికెల్లి బిత్తరపోయి చూసి ఆశ్చర్యపాయింది. కళ్ళు తుడుచుకుంటూ ఎంటమ్మా అల చూస్తావ్ జల్ది తిస్కరా పో అని అరిచాడు వీడు....వెనక నుండి ఒక Strong Powerful Blow ఒకటి వీడి నెత్తికి తాకింది....ఆ దెబ్బకి ఒక angle లో కూర్చున్న వీడు రెండు గజాలు ప్రయాణం చేసి ముందుకి పడ్డాడు.....తీరా చుస్తే వాడు కూర్చుంది ఎక్కడయ్యా అంటే వాళ్ళ నాన్న ఒళ్లో.....కనీసం గుడ్డు ని కూడా ఇంట్లోకి రానివ్వని బ్రామ్హణ కుటుంబం అది...తాగుబోతు కొడుకు ని ఎలా బాదారో మీరే ఊహించుకోండి.
తాగితే తాగారు "Jai Chiranjeeva" లో చిరు ని follow ఐపొండి....ఇంటికి ఎల్లమాకండి ఎల్లినా నాన్న ఒళ్లో అసలు కుర్చోమాకండి.....!!!!

Subscribe to:
Posts (Atom)