Movie : I-Manoharudu
Director : Shankar
Producer : Aascar RaviChandran
Music : A.R.Rehman
Cinematography : P.C.Sreeram
Cast : Vikram, Amy Jackson, Santhanam, Suresh Gopi, Upen Patel, Ojas Rajani
Concept :
ఇద్దరు చిన్న పిల్లలు కొట్టుకుంటున్నారు. ఒకడు ఒకడ్ని గిల్లి కికికికి అని నవ్వాడు ఇంకొకడు వీడ్ని ఇంకా గట్టిగా గిల్లి చంకలు గుద్దుకున్నాడు. Tit for Tat అంటారు దీన్నే ఈ ఆట మనం చిన్నపుడు ఆడుకున్నాం ....ఇదే ఆట ఒక హీరోయిన్,హీరో,నలుగురు ముదనష్టపు villians కలిసి ఆడితే అదే మన ఐ
కథలో గొప్ప విషయం లేదు .....ఒక తెల్ల పోరికి ఒక పహిల్వాన్ పోరగానికి నడిమిట్ల జరిగే పుచుకు పుచుకు ఏ first half.....గా ప్రేమ మీద గీ పహిల్వాన్ మీద కుల్లుకునే బాపతు హీరో గానికి చేసిన అన్యాయం తిరిగి మన పహిల్వాన్ villians కి సమాధానం చెప్పుడు second half....గంతే
Technicians :
Asalu Matter :
సినిమా opening లో ...అమ్మ దీనెమ్మ ఇదేంటి super ఎహేయ్....అని అనుకుంటాం....తరవాత మొదలయిద్ది కిందకేల్లి మెల్లిగా....ఎదో natural గా ఉండాలని పైత్యం చుయించాలని యదవ తెలివి తేటలు కాపోతే...ఒక్క body building పోటికే ఇరవై నిముషాలు తీస్కుని rod లు దింపడం అవసరమా అద్యక్షా..!! అక్కడే zandubalm ఎక్కడ అని దేవులడుకుంటున్నారు జనాలు theatre లలో.... కక్కూసు గొట్టం లాంటి మన slumdog హీరో దూది పింజే లాంటి మన హీరోయిన్ మద్య జరిగే ఉతుతి lovestory ...మళ్ళా మద్యలో ఒక transgender హీరో గాడి జబ్బలు తొడలు సూసి మురిసిపోయి line ఎయ్యుడు ....మళ్ళా ఉతుతి lovestory నిజం అవ్వుడు....గిది torture కాదు వయ్యా అంతకు మించి...!! first half లో గిది శంకర్ సైన్మా ఏ నా అని అనుకోడం ఖాయం.....firsthalf కన్నా కొంచెం ఊపిరి పిల్చుకునే లా చేస్తది second half......కురూపి విక్రం ఇంకా ఏమి lovestory చూడముచ్చట గా ఉంటది కాని....నిజ జీవితం లో గిసువంటివి జర్గుతయా అన్ని సక్రమంగా ఉంటేనే దేకుతల్లె ఈడ.....శంకర్ సైన్మా లోవి నిజ జీవితం లో జర్గవ్ లెండి నా తుస్సు లోది ....ఇంగిలిపీసు రాని మన boy ఇంటర్నెట్ లో మందుల గురించి పరిశోధించి villians ని దెబ్బ కొట్టడానికి కొత్త మందులు కనిపెట్టుడు సిన్మా మొత్తానికే highlight ...గీ IIN ఐ కన్నా పనికొచ్చిందనమాట....ఎలుగుబంటి DNA ఎక్కిస్తే ఒంట్లో జుట్టు పెరుగుడు...గద్ద DNA ఏస్తే రెక్కలోచ్చుడు....ఏంది వయ్యా మాకి లొల్లి....!!
What I Say Is :
Trailer లో అంతకు మించి అని విక్రమ్ అంటాడు కదా..?? గది villians కి కాదు వయ్యా చెప్పింది ..మనకీ....తెల్సుకోకుండా పోయినాం..!!
JAI HIND

- శంకరా...లోపలేట్టావ్ కదయ్యా పెద్ద కర్ర. శంకర్ కి ఎవరో చేతబడి అయినా చేసి ఉండాలి లేక ఈడే Expectations తగ్గించుకోనీకి ఈ బొమ్మ తీసి ఉండాలి....శంకర్ stamp బొమ్మ ఐతే కానే కాదు.
- విక్రమ్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి ఇది శంకర్ బొమ్మ కాదు Purely విక్రమ్ show. కురూపి గా విక్రమ్ నటించిన తీరు జనాలకి ఎడారి లో ఐస్ పుల్ల దొరికిన feeling తెప్పిస్తుంది. దీంకి ఎన్ని వందలు పెట్టి వెళ్ళినా విక్రమ్ వల్ల జనాలు కొంచెం satisfy అవుతారు.
- లింగా లాంటి మోతేక్కిపోయే ROD ఆడియో లతో విరక్తి చెందిన రెహమాన్ అభిమానులకి ఐ "ఒక కాయ ..ఒక జజ్జనకిడి జండ్రి" లా ఉండిపోయింది. BGM కూడా రెహమాన్ ఆదరకోట్టాడు.
- సినిమా కి first plus point విక్రం ఐతే ..second plus point పి.సి.శ్రీరామ్. ఇందులో enjoy చేసే క్షణాలు ఒకటి విక్రమ్ నటన రెండు Songs,Locations ఇంకా visuals.
- అమీ జాక్సన్ మాత్రం ప్రచ్యోదక appearace తో ...భీబత్సమైన acting తో రక రకాలు గా ఇరక్కోట్టేస్తది.
Asalu Matter :
సినిమా opening లో ...అమ్మ దీనెమ్మ ఇదేంటి super ఎహేయ్....అని అనుకుంటాం....తరవాత మొదలయిద్ది కిందకేల్లి మెల్లిగా....ఎదో natural గా ఉండాలని పైత్యం చుయించాలని యదవ తెలివి తేటలు కాపోతే...ఒక్క body building పోటికే ఇరవై నిముషాలు తీస్కుని rod లు దింపడం అవసరమా అద్యక్షా..!! అక్కడే zandubalm ఎక్కడ అని దేవులడుకుంటున్నారు జనాలు theatre లలో.... కక్కూసు గొట్టం లాంటి మన slumdog హీరో దూది పింజే లాంటి మన హీరోయిన్ మద్య జరిగే ఉతుతి lovestory ...మళ్ళా మద్యలో ఒక transgender హీరో గాడి జబ్బలు తొడలు సూసి మురిసిపోయి line ఎయ్యుడు ....మళ్ళా ఉతుతి lovestory నిజం అవ్వుడు....గిది torture కాదు వయ్యా అంతకు మించి...!! first half లో గిది శంకర్ సైన్మా ఏ నా అని అనుకోడం ఖాయం.....firsthalf కన్నా కొంచెం ఊపిరి పిల్చుకునే లా చేస్తది second half......కురూపి విక్రం ఇంకా ఏమి lovestory చూడముచ్చట గా ఉంటది కాని....నిజ జీవితం లో గిసువంటివి జర్గుతయా అన్ని సక్రమంగా ఉంటేనే దేకుతల్లె ఈడ.....శంకర్ సైన్మా లోవి నిజ జీవితం లో జర్గవ్ లెండి నా తుస్సు లోది ....ఇంగిలిపీసు రాని మన boy ఇంటర్నెట్ లో మందుల గురించి పరిశోధించి villians ని దెబ్బ కొట్టడానికి కొత్త మందులు కనిపెట్టుడు సిన్మా మొత్తానికే highlight ...గీ IIN ఐ కన్నా పనికొచ్చిందనమాట....ఎలుగుబంటి DNA ఎక్కిస్తే ఒంట్లో జుట్టు పెరుగుడు...గద్ద DNA ఏస్తే రెక్కలోచ్చుడు....ఏంది వయ్యా మాకి లొల్లి....!!
What I Say Is :
Trailer లో అంతకు మించి అని విక్రమ్ అంటాడు కదా..?? గది villians కి కాదు వయ్యా చెప్పింది ..మనకీ....తెల్సుకోకుండా పోయినాం..!!
JAI HIND
thank you my myaan thank you :D
ReplyDelete